నియంత్రణ రేఖ(LOC) వద్ద కశ్మీరీలు పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కుప్వారా జిల్లా కేరన్ ప్రజలు 'పీఓకే భారత్‌లో భాగమవుతుంది', 'సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సరిహద్దు అవతలి వైపు ఉన్న వారికి సైతం వినిపించేలా నినాదాలు చేశారు. కశ్మీర్‌పై పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఈ ఘటన సమాధానంగా నిలిచింది.
వార్తలు
పాక్‌కు కశ్మీరీల దిమ్మతిరిగే కౌంటర్


