హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన

TG: మూడు జిల్లాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాలకు వెళ్లనున్నారు. కందర్‌పల్లిలో వివాహ విందుకు హాజరుకానున్నారు. మేడారంలో సమ్మక్క- సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. ములుగులో పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. కొత్త కలెక్టర్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పరకాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.