TG: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. గత పదేళ్ల BRS పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని విమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
వార్తలు
త్వరలో రేషన్ డీలర్ల నియామకాలు: మంత్రి


