JNG: ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసీజీ మిషన్‌ను MLA శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఈసీజీ పరీక్ష చేయించుకున్నారు. త్వరలో డయాలసిస్ సెంటర్ మంజూరవుతుందని కడియం తెలిపారు.
వార్తలు
ఈసీజీ మిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే


