హైదరాబాద్: 28°C
వార్తలు

'ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ'

NZB: భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. స్మార్ట్ కార్డులతో రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్, రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు.