HNK: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.యూనివర్సిటీలో ఇప్పటివరకు 1,190 విద్యార్థులు కోర్సును పూర్తి చేయగా 838 మంది విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయన్నారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వార్తలు
నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ: పొంగులేటి


