VKB: కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా పాల్గొన్నారు.
వార్తలు
జెండా ఆవిష్కరించిన స్పీకర్


