చండీగఢ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్వామి ఇన్సాఫ్ మోర్చా ఆందోళనలో భారీ హింస చెలరేగింది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లోక్‌భవన్ ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
వార్తలు
చండీగఢ్‌లో తీవ్ర ఉద్రిక్తత


