హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా రామస్వామి

MHBD: కొత్తగూడ మండలం గుండం గ్రామపంచాయతీ కార్యదర్శి జనగాం రామస్వామికి ఉత్తమ అధికారిగా అవార్డు లభించింది. గ్రామ అభివృద్ధికి ఆయన చేస్తున్నసేవకు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ విప్ డా.రాంచంద్రనాయక్ ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.