MLG: ఐటీడీఏ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పీఓ లెనిన్ వత్సల్ టోప్పో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమరయోధులకు స్వాతంత్య్ర నివాళులర్పించారు. గిరిజన విద్యార్థుల విద్య, వైద్య సేవలు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
వార్తలు
ఐటీడీఏలో స్వాతంత్య్ర వేడుకలు


