వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారంటూ BJP ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. వందేమాతరం పూర్తి గేయాన్ని ఆపే ప్రయత్నం జరగలేదని ఆ పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చాలాసేపు నిల్చొని ఉండటంతో ఆయనకు కుర్చీ తీసుకురావాలని సోనియా సైగ చేశారని వివరించారు. దీనిని BJP రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
వార్తలు
సోనియాపై బీజేపీ విమర్శలు.. ఖండించిన కాంగ్రెస్


