PLD: వైద్య అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్ల తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 38 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వార్తలు
CMRF చెక్కుల పంపిణీ


