హైదరాబాద్: 28°C
వార్తలు

మామునూరుకు 2028 నాటికి ఎయిర్ పోర్టు: ఎంపీ

WGL: 10 ఏళ్లలో వెనుకబడిన ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజా ప్రభుత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. హనుమకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ మామునూరు ఎయిర్ పోర్టు 2028 నాటికి ప్రజలకు అందుబాటులో రాబోతుందన్నారు.