హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సంఘాలకు రుణాల చెక్కు అందజేత

MLG: జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.72.50 కోట్ల రుణాలను మంత్రి సీతక్క చెక్కు రూపంలో అందజేశారు. 1,318 మంది లబ్ధిదారులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ.2.39 కోట్ల చెక్కును అందించారు. దివ్యాంగుల వివాహ పథకం ద్వారా పలువురు లబ్ధిదారులకు రూ.2లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని పంపిణీ చేశారు.