హైదరాబాద్: 28°C
వార్తలు

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు

HYD: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.