హైదరాబాద్: 28°C
వార్తలు

టీటీడీకి దాతల భారీ విరాళం

TPT: హైదరాబాద్‌కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సిహెచ్. ఏపీ రామేశ్వరరావు, శ్రీ సాయిచందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు చెరో రూ.50 లక్షల విరాళాన్ని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. దాతలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.