TG: కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం హర్షణీయమని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రోజ్‌గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయని వెల్లడించారు. వందేమాతరాన్ని అవమానించేవాళ్లంతా దేశద్రోహులేనని తేల్చి చెప్పారు. వందేమాతరాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుందని చెప్పారు.
వార్తలు
'వందేమాతరాన్ని అవమానించేవాళ్లంతా దేశద్రోహులే'


