GNTR: ఫిరంగిపురం గ్రామం ప్రజల దాహార్తి తీర్చే ప్రధాన మంచి నీటి చెరువు క్రమంగా అడుగంటిపోతోంది. నాగార్జునసాగర్ నుంచి గత రెండు నెలలుగా నీటి విడుదల లేకపోవడంతో చెరువుకు నీరు చేరక నీటిమట్టం గణనీయంగా తగ్గుతోంది. ఇప్పటికే చెరువులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
మంచినీటి చెరువు అడుగంటుతోంది


