హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రాతూరులో అభివృద్ధి పనుల ప్రారంభం

GNTR: తాడేపల్లి మండలం ప్రాతూరులో స్వాతంత్ర్య దినోత్సవం వేళ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారా లోకేశ్ రూ.33 లక్షల సొంత నిధులతో అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేయగా, దివిస్ ల్యాబ్స్ రూ.16 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 'సుజల' మంచినీటి ప్లాంట్‌ను టీడీపీ నాయకుడు అరవపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.