హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'విద్యార్థులే వర్సిటీకి వెన్నెముక'

VSP: ఏయూ అభివృద్ధికి విద్యార్థులే వెన్నెముక అని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏయూలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి తమ ప్రభుత్వం, వర్సిటీ ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. క్యాంపస్‌లో బాలికలు, బాలుర కోసం నూతన వసతి గృహాలను చేపడుతున్నట్లు ప్రకటించారు.