హైదరాబాద్: 28°C
వార్తలు

'అంబేడ్కర్‌ను విస్మరించడం సరికాదు'

KRNL: మంత్రాలయం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదని BSS రాష్ట్ర అధ్యక్షుడు అమరేష్ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ సేవలకు గౌరవం ఇస్తూనే, రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్‌ను కూడా సముచితంగా స్మరించాలన్నారు.