RR: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇబ్రహీంపట్నం ACP కేవీపీ రాజుకు ప్రతిష్ఠాత్మక ఉత్తమ సేవా పతకం అవార్డు లభించింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో ఆయన చూపిన కృషికి ఈ గుర్తింపు లభించింది. విధి పట్ల నిబద్ధత, నిజాయితీని ఉన్నతాధికారులు అభినందించారు.
వార్తలు
ఏసీపీ కేవీపీ రాజుకు ప్రతిష్టాత్మక 'ఉత్తమ సేవా పతకం'!


