ATP: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాట త్యాగధనుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.
వార్తలు
ఎర్రకోటలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ


