BHNG: భువనగిరి మండలంలోని రాయగిరిలో 80వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధిలో గుండా ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, స్థానికులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: 'రాయగిరిలో ఘనంగా స్వతంత్ర వేడుకలు'


