యోగాగురు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 99 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పేపర్ లీక్‌ల కారణంగా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందన్నారు. నియామక ప్రక్రియలో అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
వార్తలు
బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు


