స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా.. ఆమె గేయాన్ని మధ్యలో ఆపాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. గేయాన్ని ఆపాలంటూ చేతులతో సైగలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
వందేమాతరం గీతాన్ని అడ్డుకున్న సోనియా గాంధీ?


