హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం'

KMR: తాడ్వాయి మండల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ భరత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయానికి సర్క్యులర్ జారీ అయిందన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు.