PDPL: చాక్లెట్, బిస్కెట్ ఆశచూపి ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రుల గైర్హాజరీలో ఈ నెల 12న నిందితుడు చిన్నారిని మభ్యపెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వార్తలు
చాక్లెట్, బిస్కెట్ ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడి


