హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తచెరువులో పర్యటించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కొత్తచెరువులో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు కుమార్తె హారతి, సాయికుమార్ వివాహ వేడుక శనివారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను దగ్గరుండి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.