హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పొలంలో దేశభక్తిని చాటిన మహిళలు'

SRPT: చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో ఈరోజు వరి నాట్లు వేసే కూలీలు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బురదలో నిలబడి మువ్వన్నెల జెండాను చేతబూని దేశభక్తిని చాటారు. మహిళా రైతు కూలీలు వరి నాటు వేస్తూనే చేతిలో త్రివర్ణ పతాకం పట్టి జై హిందూ, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.