ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నాయనే అనుమానంతో బెంగళూరులో బెంగాల్‌కు చెందిన ఆసఫూల్ మాలిక్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్ బెంగళూరులోని ప్రముఖ టెక్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. కొన్నేళ్లుగా ఆఫ్ఘాన్‌కు చెందిన ఉగ్ర హ్యాండ్లర్‌లతో సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వార్తలు
ఉగ్ర సంస్థలతో లింకులు..బెంగళూరులో వ్యక్తి అరెస్ట్


