హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి'

ELR: మహోన్నత వీరుల త్యాగాల ఫలితమే మన దేశ స్వాతంత్రమని, ఆ స్ఫూర్తితోనే నేటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీపీఐ, ఎఐటీయుసి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూలో జరిగాయి. డేగా ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశంలో నేటికీ వివక్ష కొనసాగడం విచారకరమన్నారు.