హైదరాబాద్: 28°C
వార్తలు

గాంధీ విగ్రహానికి వినతులు అందిస్తూ వినూత్న నిరసనలు

రాయదుర్గం పట్టణంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందించి వినూత్న నిరసనలు తెలిపారు.రాష్ట్రంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో గాంధీ విగ్రహానికి వారు అర్జీలు సమర్పించి నిరసన తెలిపారు