హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రశంసా పత్రం అందుకున్న అడిషనల్ ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత ఉత్తమ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ సైతం ప్రశంసా పత్రం అందుకున్నారు.