KKD: అన్నవరం రత్నగిరిపై 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఐ.వి. రోహిత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం సమర్పించారు. దేవస్థానం విద్యార్థులు జాతీయ గీతం ఆలపించగా, ప్రత్యేక భద్రతా దళం గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు.
వార్తలు
ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


