హైదరాబాద్: 28°C
వార్తలు

VIDDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

ప్రకాశం: ఒంగోలు పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎంతోమంది సుదీర్ఘ పోరాటాల ఫలితంగా స్వాతంత్రం లభించింది అన్నారు. స్వాతంత్రం లభించిన ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో జెండాను ఎగురువేస్తారన్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి స్వయంగా స్వీట్లను ఆయనే సిబ్బందికి పంచారు.