హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: స్టాల్స్‌ను పరిశీలించిన ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

NGKL: స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి పరిశీలించారు. కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ స్టాల్స్‌కు సంబంధించి వివరాలను తెలిపారు.