కోనసీమ:మండపేట డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వీరుల త్యాగఫలంగా స్వాతంత్రం వచ్చిందని, ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే


