ములుగు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు, జిల్లాప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరోమహనీయుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్ర లభించిందన్నారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రతను కాపాడాలన్నారు.
వార్తలు
VIDEO: BRS కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు


