TG: బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఎగురవేశారు. ఆమె మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నాటి ఆలోచనా విధానాలను వీడాలని, మన చరిత్రను తెలుసుకోవాలన్నారు. పూర్వీకుల పోరాటాలను పిల్లలకు వివరించాలని సూచించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలు వీడాలి: కవిత


