ATP: గుత్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో గుత్తి దుర్గం ఎడిటర్, సీనియర్ రిపోర్టర్ తన్నీరు శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
వార్తలు
బైక్ బోల్తా రిపోర్టర్‌కి గాయాలు


