హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: త్యాగధనుల పోరాటం వల్లే స్వాతంత్య్రం: MLA

NZB: త్యాగధనుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన నిర్వహించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల సేవలను స్మరించుకోవాలన్నారు.