తమిళనాడు సచివాలయం వద్ద 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ పాల్గొన్నారు. ముందుగా త్రివిధ బలగాలు, పోలీసుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం సెయింట్ జార్జ్ కోటపై సీఎం హోదాలో తొలిసారిగా విజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు సీఎం పతకాలను బహుకరించారు.
వార్తలు
జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం విజయ్


