హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ నిర్మాణానికి కృషి చేద్దాం: వైఎస్ జగన్

AP: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. '80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత ఉజ్వలమైన, సమగ్రతతో కూడిన, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. జై హింద్' అని ట్వీట్ చేశారు.