TG: ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహించాం. విద్యా సూచీలో తెలంగాణ 21వ స్థానం నుంచి 14వ స్థానానికి చేరుకుంది. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని' రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వార్తలు
ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్: సీఎం


