ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆలయ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల సేవలను, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఇన్‌ఛార్జ్ ఈవో రంగరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఆలయంలో స్వాతంత్య్ర వేడుకలు..!


