PLD: కొండవీడు కోటపై 700 ఏళ్ల నాటి మసీదు, దర్గా పునర్నిర్మాణ పనులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. శతాబ్దాల చారిత్రక వైభవానికి, మత సామరస్యానికి ప్రతీకలైన మసీదు, దర్గాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన ముస్లిం మత పెద్దలు, దర్గా నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
వార్తలు
దర్గా పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


