హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తమ డిప్యూటీ ఎంపీడీవో జనార్ధనరావు

VZM: ఉత్తమ సేవలు అందించిన బొండపల్లి డిప్యూటీ ఎంపీడీవో జీ. జనార్దనరావు అవార్డును విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ద్వారా శనివారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జనార్దనరావుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.