దేశాన్ని నడిపించే ఏడు ప్రాథమిక శక్తులను సప్తధార పేరుతో ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
1.మాన్యుఫ్యాక్చరింగ్
2.వ్యవసాయం-ఆహార భద్రత
3. సాంకేతికత, ఆవిష్కరణలు
4. మౌలిక వసతులు
5. రక్షా శక్తి
6. గ్రీన్ ఎనర్జీ
7. భారత్ సాఫ్ట్ పవర్
వార్తలు
మోదీ చెప్పిన 7 కీలక శక్తులివే


