కడప: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్తమ సేవలందించిన 413 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించనున్నారు.
వార్తలు
సేవా పురస్కారాలు ఎంతమంది కంటే..!


